Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వ‌ర‌లో షూటింగ్‌లు మొద‌లుపెడ‌తాం - దిల్‌రాజు

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (19:06 IST)
Dil Raju
ఆగ‌స్టునెల 1నుంచి షూటింగ్‌లు బంద్ నిర్వ‌హించి తెలుగు సినీరంగ నిర్మాత‌లంతా ప‌లుసార్లు మీటింగ్ వేసుకుని స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించారు. వాటి సారాంశాన్ని సినిపెద్ద దిల్‌రాజు ఈరోజు వివ‌రించారు.
 
దిల్‌రాజు మాట్లాడుతూ, ముఖ్యంగా ఓటీటీ లో సినిమాలు 8వారాల త‌ర్వాత ఇవ్వాల‌నేది నిర్ణ‌యించాం. మ మ‌ల్టీప్లెక్స్‌.లో టికెట్ ధ‌ర‌, పాప్ కార్న్‌, కోక్‌లు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో వుండేలా చేస్తున్నాం.
వి.పి.ఎఫ్ ఛార్జీస్ ఇంకా చ‌ర్చ‌ల్లో వుంది.
 
సింగిల్ థియేట‌ర్ల ఎగ్జిబిట‌ర్ల‌తో రేపు మీటింగ్ వుంది.  త్వ‌ర‌లోనే షూటింగ్‌లు మొద‌లు పెడ‌తాం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌తో నిర్మాణ‌వ్య‌యం, వేస్ట్ కాస్ట్ ఏది జ‌రుగుతుందో చ‌ర్చించి  `మా`తో అగ్రిమెంట్ చేసుకున్నాం. నిన్న వారు ఇ.సి. మీటింగ్ లో చ‌ర్చించి . ఈరోజు మా క‌మిటీతో ఫైన‌ల్ చేశారు వారు.
 
ఇంకా మూడు రోజుల‌వ‌కు మీటింగ్ లు వున్నాయి. 
ఫెడ‌రేష‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వేత‌నాల గురించి స‌మ‌స్య పెద్ద‌గా లేదు. వ‌ర్కింగ్ కండిష‌న్ గురించి చ‌ర్చించాలి.
అంతేకాకుండా 
మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ ఏమేమి తీర్మానాలు చేసిందో అని బాలీవుడ్ కూడా వెయింటింగ్‌లో వుంది. ద‌క్షిణాది చిత్ర సీమ కూడా మ‌న‌వి అమ‌లు చేయ‌డానికి సిద్ధంగా వున్నారు అని దిల్ రాజు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments