కరీనా, సైఫ్ రెండో బేబీ పిక్ వైరల్.. తైమూర్ లాగానే వున్నాడే!

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:47 IST)
Kareena Baby
కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ దంపతులకు ఫిబ్రవరిలో రెండో బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీనా తన రెండవ బిడ్డ ముఖాన్ని కవర్ చేస్తూ ఒక పిక్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కరీనా సెకండ్ బేబీని చూడాలన్న ఆతృత ప్రతి ఒక్కరిలో మొదలైంది. తాజాగా కరీనా తండ్రి, ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 
 
తాజాగా రణధీర్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ పిక్‌ని షేర్ చేశారు. వారిలో ఒకరు తైమూర్ లాగా ఉండగా, మరొక బిడ్డ బెబోకు రెండవ సంతానం. అందులో ఇద్దరు చిన్న నవాబులు ఒకేలా కన్పిస్తున్నారు. 
 
అయితే కాసేపటికే రణధీర్ ఆ పోస్ట్‌ను తొలగించారు. దీంతో నెటిజన్లు ఆ పిక్‌లో ఉన్నది కరీనా సెకండ్ బేబీనా కదా అనే డైలామాలో పడ్డారు. ఆయన అలా ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. కరీనా సెకండ్ బేబీ తన అన్నయ్య తైమూర్ లాగా కనిపిస్తుందని చెప్పడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments