Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలోకి అమిగోస్ వచ్చేసింది... నెట్‌ఫ్లిక్స్‌లో ఎయిర్‌టెల్ సేవలతో ఫ్రీ

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:07 IST)
Amigos
ఓటీటీలోకి అమిగోస్ వచ్చేసింది. ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే కల్యాణ్ రామ్ సినిమా ఓటీటీలోకి రానుంది. చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌రామ్‌ అదే జోష్‌తో గతేడాది ‘అమిగోస్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 
 
అయితే ఈ సినిమా కాస్త కలెక్షన్ల విషయంలో వెనకబడింది. అయితే కళ్యాణ్‌రామ్ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. 
 
కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో గత అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. 
 
ఇక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తో Netflixలో Amigos మూవీని చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేకపోతే, వివిధ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు, సేవలతో పూర్తి సినిమాని ఉచితంగా చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తులు విలువెంతంటే?

Chandrayaan-5: చంద్రయాన్-5 కోసం కుదిరిన డీల్.. జపాన్‌తో కలిసి పనిచేస్తాం.. నరేంద్ర మోదీ

తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి వుంది.. కందుల దుర్గేష్

సెక్యూరిటీ గార్డు వేతనం నెలకు రూ.10 వేలు.. రూ.3.14 కోట్లకు జీఎస్టీ నోటీసు

గోదావరి నదికి చేరుతున్న వరద నీరు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments