Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ అతను నన్ను వేధిస్తున్నాడు... పోసాని కృష్ణమురళి ఫిర్యాదు

ఇప్పటి సినిమాల్లో పుల్లవిరుపు మాటలు, కఠినమైన డైలాగులు చెప్పేవారు ఎవరయ్యా అంటే పోసాని కృష్ణమురళి పేరును చటుక్కున చెపుతారు. అంతటి నటుడే హడలెత్తిపోయే మాటలతో నరేష్ అనే వ్యక్తి బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోసాని. నరేష్ అనే వ్యక్తి డబ్బులు

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (21:25 IST)
ఇప్పటి సినిమాల్లో పుల్లవిరుపు మాటలు, కఠినమైన డైలాగులు చెప్పేవారు ఎవరయ్యా అంటే పోసాని కృష్ణమురళి పేరును చటుక్కున చెపుతారు. అంతటి నటుడే హడలెత్తిపోయే మాటలతో నరేష్ అనే వ్యక్తి బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోసాని. నరేష్ అనే వ్యక్తి డబ్బులు కావాలని తనను వేధిస్తున్నట్లు పోసాని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
తను డబ్బు ఇవ్వను అన్నందుకు తన నోటికొచ్చినట్టు తిడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి నోటి వెంట వచ్చే మాటలను తాను భరించలేకపోతున్నానని ఫిర్యాదు చేసిన ఆయన తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు వ్యక్తి గురించి వాకబు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments