చీపురుపల్లిలో వాల్తేర్‌ వీరయ్య 100డేస్‌ ఫంక్షన్‌

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (16:46 IST)
Walther Veeraiah 100 Days
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేర్‌ వీరయ్య 100రోజులు వేడుక చేసుకోనుంది. ఈనెల 22న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ వేడుకను జరపనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను వెలువరించింది.ఈ వేడుకకు చిత్ర దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
 
వాల్తేర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ కూడా నటించాడు. ఈ సినిమాకు మంచి అప్లాజ్‌వచ్చింది. చాలాకాలం తర్వాత మరలా చిరంజీవి సినిమా వందరోజులుకు చేరుకోవడం విశేషం. చీపురుపల్లిలో 100రోజులు ఆడడం విశేషం. అందుకే అక్కడ చేయనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు పట్టణంలోని ప్రముఖులతోపాటు చిత్రంలో పనిచేసినవారు హాజరుకానున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటించిన చిత్రం. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి - మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments