Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘వై నాట్‌? నగ్నంగా కనబడడానికి నేను సిద్ధమే... అలా నటిస్తే తప్పేంటి : సనాఖాన్

వెండితెరపై నగ్నంగా నటిస్తే తప్పేంటి అని యువనటి సనాఖాన్ ప్రశ్నిస్తోంది. ఈ భామ... గతంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘కత్తి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత నాగార్జున ‘గగనం’ సినిమాలో కూడా క

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (18:04 IST)
వెండితెరపై నగ్నంగా నటిస్తే తప్పేంటి అని యువనటి సనాఖాన్ ప్రశ్నిస్తోంది. ఈ భామ... గతంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘కత్తి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత నాగార్జున ‘గగనం’ సినిమాలో కూడా కనిపించి... తెలుగులో ఆమెకు అవకాశాలు లేకపోవడంతో తెరమరుగైపోయింది. 
 
అయితే అనుకోని విధంగా బాలీవుడ్‌లో ‘వజాహ్‌ తుమ్‌ హో’ అనే శృంగారభరిత మూవీలో అవకాశం వచ్చింది. అంతే.. సనాఖాన్‌ రెచ్చిపోయింది. అందివచ్చిన ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. లిప్‌లాక్‌లు, బికినీ సీన్‌లు, ఇంటిమేట్‌ సీన్లతో బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఆ సినిమాలో అందాల విందు గురించి తొలిసారిగా స్పందిస్తూ బోల్డ్‌గా మాట్లాడింది. ‘మన సినిమాలు హాలీవుడ్‌ స్థాయికి వెళ్లాలనుకుంటాం. కానీ, ఆ స్థాయిలో గ్లామర్‌స్థాయిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. మన ఆలోచనావిధాన్నాన్ని మార్చుకోవాల్సిన అవసరముంద’ని చిన్నపాటి లెక్చర్‌ దంచింది.
 
మరి, హాలీవుడ్‌ స్థాయిలో వెండితెరపై నగ్నంగా దర్శనమివ్వగలరా? అని అడిగితే.. ‘వై నాట్‌? ఓ నటిగా నగ్నంగా కనబడడానికి నేను సిద్ధమే. అందులో తప్పేముంది. ఇటీవల వచ్చిన 'పర్చేద్‌' సినిమలో రాధికా ఆప్టే నగ్నంగానే కనిపించింది కదా’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారం కోసం వెళ్లిన భర్త.. ఇంట్లో భార్య రాసలీలలు.. ఎండ్ కార్డు ఎలా పడిందంటే..

Viral Video: వీడెవడ్రా బాబూ.. ఎమెర్జెన్సీ విండో ద్వారా రైలులోకి.. (video)

వీల్‌చైర్‌లో సీఎం సిద్ధరామయ్య - చేయిపట్టుకుని కలియతిరిగిన రాజ్‌నాథ్ (Video)

అగస్త్య మహర్షి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

Prudhvi Raj: 150 మేకలు 11 మేకలు.. వైకాపా వాళ్లు రోడ్డు మీద పందులకు పుట్టారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments