Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లీ డేన్స్‌తో అల‌రించిన విష్ణుప్రియ‌

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (16:12 IST)
Vishnupriya
రెగ్యుల‌ర్ గా యాంక‌ర్, న‌టి అయిన విష్ణుప్రియ భీమినేని ఈమ‌ద్య సోల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటోంది. గ‌తంలో చిన్న సినిమాల్లో చిన్న పాత్ర‌లు వేసింది. పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇప్పుడు `పోరాపోవే` అనే టీవీ షోకు యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయింది. త‌ర‌చుగా త‌న అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుండ‌డం ఆమె అల‌వాటు. ఆమ‌ధ్య పై అద‌ర‌గాల‌ను చూపిస్తూ యూత్‌ను పిచ్చెక్కించింది. అయితే ఇప్పుడు కొంచెం అప్‌డేట్ అయింది. బెల్లీడాన్స్‌ను చేసేసి యూత్‌ను త‌న‌వైపు తిప్పుకునేలా చేసింది.
 
తాజాగా ఆమె పెట్టిన డాన్స్‌లో నాభి అందాల‌ను చూపిస్తూ న‌డుము, చేతులు ఊపుతూ తెగ రెచ్చిపోయింది. సాహో ఫేమ్ జాక్వెలిన్ ఫెర్నాండ్ చేసిన ఓ పాట‌ను హిందీ అనుక‌ర‌ణ చేస్తూ డాన్స్‌తో అలరించింది. ఇత‌ర యాంక‌ర్ల‌తో పోటీ ప‌డుతూ న‌ట‌న‌వైపు క‌న్నేసింది. ఈసారైనా పెద్ద బేన‌ర్‌లో న‌టించేందుకు ఆరాట‌ప‌డుతుంది. మ‌రి ఆమె లక్క్ ఎలా వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments