Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ శపథం: 2018 వరకు పెళ్లి చేసుకోను.. నడిగర్ సంఘం భవన నిర్మాణం.. కార్తీ-విశాల్.. భారీ విరాళం

తమిళ హీరో విశాల్ 2018 వరకు పెళ్లి చేసుకునేది లేదని శపథం చేశాడు. శుక్రవారం దక్షిణ నటీనటుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (17:28 IST)
తమిళ హీరో విశాల్ 2018 వరకు పెళ్లి చేసుకునేది లేదని శపథం చేశాడు. శుక్రవారం దక్షిణ నటీనటుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సత్యరాజ్, సూర్య, శింబు, అరుణ్ విజయ్, శివకుమార్, శారద, కాంచన, వైజయంతీమాల, కోవైసరళ, వంటి అగ్రతారలు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 
 
ఈ నేపథ్యంలో నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రకటించాడు. భవన నిర్మాణాన్ని ఆపేందుకు చేసే ప్రయత్నాలను అధిగమించి పూర్తి చేస్తామని..2018 సెప్టెంబర్ లోపు భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ భవన నిర్మాణం లాంఛనంగా ప్రారంభమవుతుందని విశాల్ చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వరకు తాను పెళ్లి చేసుకోనని తెలిపారు.

దక్షిణ నటీనటుల సంఘం కోసం భవనం నిర్మితం కావడం కోలీవుడ్‌కు పండగ లాంటిదని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా విశాల్, కార్తీ భవన నిర్మాణం కోసం చెరో రూ.10కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments