Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో సీమంతం జరుపుకున్న ఉపాసన?

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (17:46 IST)
మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసనకు దుబాయ్‌లో సీమంతం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఉపాసన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సూటిగా చెప్పలేదు కానీ, ఒక వీడియోను షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో విహరిస్తుంది. ఇందులోభాగంగా కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకుని సీమంతం వేడుక నిర్వహించారు. 
 
పుట్టింటివాళ్లు నిర్వహించిన ఈ వేడుకలో ఉపాసన సోదరీమణులు అనుష్పాల, సింధూరిలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కటుుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాసన రామచరణ్‌లు పూర్తి స్తాయిలో ఎంజాయ్ చేశారు. అపోలో గ్రూప్ అధిపతి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సతీమణితో పాటు పలువురు పెద్దవాళ్లు పాల్గొనగా చెర్రీ దంపతులు వారి ఆశీస్సులు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments