Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్‌లో పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్న టైగర్-3 ఫ్యాన్స్

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (15:15 IST)
Tiger 3
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా సినిమా టైగర్-3 దీపావళికి రిలీజైంది. నవంబర్ 12న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే, మహారాష్ట్రలోని మాలెగావ్ థియేటర్‌లో సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమానులు పటాకులు పేల్చుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
 
టైగర్ 3 విడుదల సందర్భంగా అభిమానుల వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే కొంతమంది అభిమానులు స్క్రీనింగ్ లోపల బాణసంచా కాల్చడంతో సంబరాలు ప్రతికూలంగా మారాయి. 
 
సినిమా ప్లే అవుతున్నప్పుడు వ్యక్తులు క్రాకర్స్ పేల్చడం వీడియోలో ఉంది. సల్మాన్ ఖాన్ అభిమానులు సినిమా థియేటర్లలో పటాకులు పేల్చడం, రాకెట్లను ప్రయోగించడం ద్వారా సంబరాలు చేసుకుంటున్నట్లు చూపించే అదనపు క్లిప్‌లు బయటపడ్డాయి. 
 
సల్మాన్‌ ఖాన్‌ సినిమా విడుదల సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. తాజా ఘటనపై సల్మాన్ ఇంకా స్పందించలేదు. టైగర్-3లో కత్రినా కైఫ్ కథానాయికగా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments