Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే కల్కి కొచ్లిన్ ఆ ఫోటోను పోస్ట్ చేసిందట..?

సోషల్ మీడియా ప్రభావంతో హీరోయిన్లు హాట్ ఫోటోలు లీక్ కావడం పరిపాటి. ఇంకా న్యూడ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్.. తన న

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (17:01 IST)
సోషల్ మీడియా ప్రభావంతో హీరోయిన్లు హాట్ ఫోటోలు లీక్ కావడం పరిపాటి. ఇంకా న్యూడ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్.. తన నగ్న ఫోటోలను స్వయంగా ఆమె లీక్ చేసుకున్నట్లు ప్రకటించారు. తన నగ్న ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ మహిళ కళాకారిణి కావడంతో ఆ ఫోటోను విడుదల చేశానంటూ కల్కి గొప్పగా చెప్పుకుంది. 
 
బాలీవుడ్ హీరోయిన్ అయిన కల్కి కొచ్లిన్ ఇటీవల తన నగ్న ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్లు పెట్టారు. ఇప్పటికే ఇషా గుప్త నగ్న ఫోటోలు పోస్ట్ చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా కల్కిపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై కల్కి మాత్రం వెరైటీగా స్పందించింది. మహిళలు పురుషుల దృష్టిలో వేరేలా కనిపించడం సహజమే.
 
అయితే తన నగ్న ఫోటోను ఓ మహిళా ఫోటోగ్రాఫర్ తీసింది. అందుకే ఈ ఫోటోకు ప్రాధ్యానతను ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాననంటూ చెప్పింది. అమ్మడు ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఏం చెప్పలేక షాక్ తిన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం