Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర ధీర సూరన్ పార్ట్ 2 లవ్ సాంగ్ లో నేచురల్ గా విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ

దేవి
మంగళవారం, 11 మార్చి 2025 (15:09 IST)
Vikram, Dushara Vijayan
చియాన్ విక్రమ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి నటులు ఉన్నారు. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్  పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస రెస్పాన్స్ వచ్చింది.  
 
ఈ రోజు మేకర్స్ కళ్లల్లో సాంగ్ ని రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ తమ ప్లజెంట్ వోకల్స్ మెలోడీ అండ్ గ్రేస్ ని మరింత ఎలివేట్ చేశారు. రాజేష్ గోపిశెట్టి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. ఈ సాంగ్ లో విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వుంది. ఈ లవ్ ట్రాక్ ఇన్స్టంట్ హిట్ గా  నిలిచింది.
 
 ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్.   తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
 ఈ చిత్రం మార్చి 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ రీల్స్ చేసిన యువకుడు

ఠాణాలో అమానుషం - కాళ్లకు సంకెళ్లు వేసి చీపురుతో ఊడ్పించిన పోలీసులు...

తెలంగాణ లిఫ్ట్ ప్రమాదం- కమాండెంట్ మృతి.. ఎలా జరిగిందంటే?

ఔరంగజేబు సమాధానిని కూల్చివేయాలన్న బీజేపీ ఎంపీ.. మద్దతు తెలిపిన మహా సీఎం!!

Amrutha’s Son: అమృత - ప్రణయ్‌ దంపతుల ముద్దుల కుమారుడు.. వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments