Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతిని అంతలా బతిమలాడటానికి కారణం అదే..?!

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (14:35 IST)
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతున్న మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఈ సినిమాలో విజయశాంతిని తీసుకోవడంపై స్పందించారు.
 
అలనాటి మేటి హీరోయిన్‌లలో ఒకరైన విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి హిట్‌లు సాధించి, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది. రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత సినిమాలు చేయడం మానేసిన విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ముఖానికి రంగేసుకుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. 
 
అయితే ఈ సినిమా కంటే ముందు 'రాజా ది గ్రేట్‌' సినిమా కోసం విజయశాంతి గారిని కలిశాను. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లైన్‌ అనుకున్నప్పుడే ఈ పాత్ర కోసం ఆవిడను అనుకుని కలబోతున్నానని మహేష్ బాబుకు చెప్పాను. 'మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు.. వేరే వాళ్లు చేస్తే ఆ మ్యాజిక్ రాదు. సో ఆ మ్యాజిక్ మిస్ కాకూడదనే అంతలా బతిమిలాడాను' అని అనిల్ రావిపూడి అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments