Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాలో విజయ్ సేతుపతి: సూపర్ సెలక్షన్ అంటూ ఫ్యాన్స్ హర్షం

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరాలో కోలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి నటించే అవకాశం లభించింది. ఇప్పటికే విభిన్న రోల్స్ చేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతిని ప్రతిష్టాత్మ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (08:35 IST)
మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరాలో కోలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి నటించే అవకాశం లభించింది. ఇప్పటికే విభిన్న రోల్స్ చేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతిని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సైరా తారాగణంలో చేర్చడంపై ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు భారీ క్రేజ్ కోసమే ఆయా భాషల్లో పాపులర్ అయిన నటులను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 
 
ఇప్పటికే సైరాలో బిగ్‌బి కూడా ఉన్నారు. ఇక తమిళం విషయానికొస్తే సంగీత దర్శకుడిగా రెహ్మాన్‌, అందాలభామ నయన ఉన్నప్పటికీ... ప్రస్తుత క్రేజ్‌ దృష్ట్యా విజయ్‌ సేతుపతినే ‘సైరా’ తమిళ్‌ వెర్షన్‌‌కు ప్రధాన బలం. నటనాపరంగా సేతుపతికి ఎలాంటి తిరుగులేదు. తమిళంలో చిరంజీవి ఇమేజ్‌ ఏ మాత్రం తగ్గకుండా, అదే సమయంలో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ తెచ్చేందుకు విజయ్‌ సేతుపతి ఎంపిక చేయడం సరైన నిర్ణయమని సినీ జనం అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments