Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ వీడీ 12 టైటిల్, టీజర్ అనౌన్స్ మెంట్

దేవి
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (12:04 IST)
VD 12 logo
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ "వీడీ 12". గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే "వీడీ 12" సినిమా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
 
ఈ రోజు మేకర్స్ "వీడీ 12" సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 12వ తేదీన "వీడీ 12" సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరీటాన్ని చూపించడంతో పాటు 'ది సైలెంట్ క్రౌన్, అవేట్స్ ది కింగ్..' అని రాసిన క్యాప్షన్ ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మెమొరబుల్ మూవీని అందించేందుకు "వీడీ 12" టీమ్ శ్రమిస్తోంది.
 
టెక్నికల్ టీమ్: ప్రొడక్షన్ డిజైన్ - అవినాష్ కొల్ల, ఎడిటింగ్ - నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ - జామొన్ టి జాన్, గిరీష్ గంగాధరన్, మ్యూజిక్ - అనిరుధ్ రవిచందర్, సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, నాగవంశీ, సాయి సౌజన్య, రచన, దర్శకత్వం - గౌతమ్ తిన్ననూరి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

నా ప్రేమ మీ చేతుల్లోనే వుంది.. దయచేసి పాస్ చేసి నా ప్రేమను బతికించండి.. విద్యార్థి వేడుకోలు!!

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments