విజయ్ దేవరకొండతో ఆ లింకు లేదు : రష్మిక మందన్నా

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (09:17 IST)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు తనకు ఎలాంటి సంబంధం లేదని, మేమిద్దరం కేవలం జస్ట్ ఫ్రెండ్స్‌ మాత్రమేనని చెప్పారు. విజయ్‌ దేవరకొండతో తాను ప్రేమలో పడిందని కొంతకాలంగా ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.
 
'డియర్‌ కామ్రేడ్‌'లో ఇద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వాళ్ల మధ్య ప్రేమ పుట్టిందని ఓ టాక్‌ నడుస్తోంది. 'డియర్‌ కామ్రేడ్‌' తర్వాత కూడా చాలా సందర్భాల్లో విజయ్‌ - రష్మిక కలిసి కనిపించారు. దాంతో ఆ వార్తలకు బలం వచ్చినట్టైంది. రష్మికతో తనకున్నది స్నేహం మాత్రమే అని ఆ మధ్య... విజయ్‌ క్లారిటీ ఇచ్చాడు.
 
ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. 'మేమిద్దరం స్నేహితులం మాత్రమే. ఈ విషయం చాలాసార్లు చెప్పా. అయినా పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. నేను ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి గురించి ఏం అడిగినా సమాధానం చెబుతా. 
 
ఏం చెప్పలేని ప్రశ్నతో నన్ను విసిగించొద్దు. ప్రేమ - పెళ్లి అనేవి చాలా పెద్ద విషయాలు. నిజంగా ప్రేమలో పడితే ఆ విషయం తప్పకుండా చెబుతా' అంటూ ఈ గాసిప్పులకు పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆమె కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి పెరగనున్న ప్రైవేట్ బస్సు ఛార్జీలు.. విమానం ఛార్జీలే మేలట..

రోడ్డు ప్రమాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Male Nurse: మహిళా వైద్యులు, పీజీ మెడికోలు బట్టలు మార్చే వీడియోలు తీసిన మేల్ నర్స్

టూర్లు.. జల్సాలు.. అమ్మాయిలతో ఎంజాయ్.. కరేబియన్ పౌరసత్వం.. ఐబొమ్మ రవి బాగోతాలు..

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments