Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (17:33 IST)
బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన సినీ సెలెబ్రిటీలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ సెలెబ్రిటీలు, యాంకర్లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వంటి వారు కూడా పలు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారు.
 
ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్‌కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని పేర్కొంది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్‌కే అని పేర్కొంది. 
 
అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరపున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత యేడాదినే ముగిసిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments