Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌ను దాటేసిన విజయ్ దేవరకొండ.. ఎలా?

విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయాడని ఆ మధ్య చిరంజీవి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. గీత గోవిందం సినిమాతో ఇప్పుడు విజయ్ దేవరకొండ చిరంజీవి సినిమాకే ఎసరు పెట్టాడు. విజయ్ దేవరకొండ ఒక్కో రికార్డును సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ముందుగా 2 మిలియన్స్ క్లబ్ లోక

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:22 IST)
విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయాడని ఆ మధ్య చిరంజీవి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. గీత గోవిందం సినిమాతో ఇప్పుడు విజయ్ దేవరకొండ చిరంజీవి సినిమాకే ఎసరు పెట్టాడు. విజయ్ దేవరకొండ ఒక్కో రికార్డును సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ముందుగా 2 మిలియన్స్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అజ్ఞాతవాసి, నాన్నకు ప్రేమతో సినిమా కలెక్షన్స్‌‌ను దాటాడు.
 
ఆ తరువాత ఫిదా రికార్డుకు బ్రేక్ వేశాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 150 కలెక్షన్‌ను తుడిచి పెట్టాడు. అమెరికాలో గీత గోవిందం సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. ఈ సినిమా తాజాగా ఖైదీ నెంబర్ 150 సినిమా వసూళ్ళను దాటేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 గత యేడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అక్కడ 2.44 మిలియన్లను అందుకుంది. ఆల్ టైం టాప్ ప్లేస్‌లో నిలిచింది.
 
ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 వసూళ్ళను గీత గోవిందం సినిమా దాటేసింది. ఆల్ టైం రికార్డులో 8వ స్థానానికి చేరుకుంది. అలా మెగాస్టార్‌కే ఎసరు పెట్టాడు ఈ కుర్రహీరో. గీత గోవిందం సినిమాతో స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments