Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురితో శృంగారానికి రెడీ.. కారు, బోటులో అలా చేశా?: విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (11:09 IST)
'లైగర్'లో తన సరసన కథానాయికగా నటించిన అనన్యా పాండేతో కలిసి 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. అందులో విజయ్ దేవరకొండ శృంగారం గురించి మాట్లాడిన మాటలు మరింత వైరల్ అవుతున్నాయి. ముగ్గురితో శృంగారం చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విజయ్ దేవరకొండ చెప్పిన ప్రోమో వైరల్ అయ్యింది. 
 
ప్రముఖ హిందీ దర్శక - నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 
''ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్‌లో చేశావా?'' అని ఒక ప్రశ్నకు సమాధానంగా... ''అవును'' అన్నట్టు విజయ్ దేవరకొండ టిక్ చేశారు. ఎక్కడ? అని కరణ్ జోహార్‌కు సందేహం వచ్చింది. ''బాత్ రూమ్ లోనా?'' అని అడిగితే... ''కాదు, బోటులో'' సమాధానం ఇచ్చారు. అంతేగాకుండా కారులో కూడా శృంగారం చేశానని విజయ్ దేవరకొండ చెప్పాడు. ప్రస్తుతం కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
తాగిన మత్తులో సెట్స్ కి ఎప్పుడైనా వెళ్ళావా? అని అడగడం జరిగింది. అలా జరిగిందని దేవరకొండ నిర్మొహమాటంగా చెప్పారు. ఓ సినిమా షూట్ ముందు రోజు బర్త్ డే పార్టీలో ఫుల్ గా తాగడం జరిగింది. ఆ హ్యాంగ్ ఓవర్ లో నెక్స్ట్ డే షూట్ కి వెళ్ళాను. అక్కడ కూడా రోల్ కోసం తాగడం జరిగింది. దీనితో నాకు ఎక్కువైపోయింది. 
 
డైలాగ్స్ మరచిపోయాను, పిచ్చినవ్వులు నవ్వుతున్నాను. చేసేది లేక ఆరోజు షూట్ క్యాన్సిల్ చేశారు. అంతకు మించి పెద్దగా నష్టం జరగలేదు. అలా జరిగిపోయింది అంటూ విజయ్ తెలిపాడు.  నిజజీవితంలో కూడా తనకు ఆల్కహాల్ అలవాటు ఉందని విజయ్ దేవరకొండ ఓపెన్‌గా చెప్పేశాడు. 
 
లైగర్ విడుదలకు తర్వాత పూరి దర్శకత్వంలో జనగణమన టైటిల్‌తో మరో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఖుషి టైటిల్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్‌కి జంటగా సమంత నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments