Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ..విష‌యంలో నేను షాక్ అయ్యాను - విజయ్ దేవరకొండ(Video)

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం నేటికీ రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మ‌హాన‌టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుని బ‌యోపిక్ తీయాలంట

Webdunia
శనివారం, 26 మే 2018 (14:33 IST)
అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం నేటికీ రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మ‌హాన‌టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుని బ‌యోపిక్ తీయాలంటే ఇలాగే తీయాలి అనే మార్క్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
 
ఈ సక్సెస్ మీట్‌కి హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఈ సినిమా చేయడానికి ముందు నాకు సావిత్రి గురించి పెద్దగా తెలియదు. నా పాత్రను చేస్తున్నప్పుడే సావిత్రి గారి గురించి కొంచెం కొంచెంగా తెలిసింది."ఈ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత .. సావిత్రి గారి లైఫ్ గురించి తెలిసి షాక్ అయ్యాను. నా పాత్ర .. సమంత పాత్ర గురించి తప్ప నాకు మిగిలిన విషయాలు తెలియదు. 
 
ఈ సినిమా చూసిన తరువాత .. ఇంత కష్టపడ్డారా? అనుకుంటూ ఆశ్చర్యపోయాను. 'మహానటి' లాంటి సినిమాలు మళ్లీమళ్లీ వచ్చేవి కావు. నేను ఎక్కడికి వెళ్లినా అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రిజల్ట్ సావిత్రిగారి క్రేజ్‌కి నిదర్శనం. ఇంతటి గొప్ప సినిమాలో ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా వుంది అన్నారు. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments