Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యా బాలన్ 'కహానీ 2' మొత్తం లీక్... పండగని కొందరు.. దండగ అని మరికొందరు...

డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను పోషించి యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసిన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటించిన కహానీ చిత్రం డిసెంబరు 2న విడుదలైంది. ఐతే అంతకంటే వేగంగా ఈ చిత్రం మొత్తం అంతర్జాలంలో దర్శనిస్తోంది. పల

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (14:22 IST)
డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను పోషించి యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసిన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటించిన కహానీ చిత్రం డిసెంబరు 2న విడుదలైంది. ఐతే అంతకంటే వేగంగా ఈ చిత్రం మొత్తం అంతర్జాలంలో దర్శనిస్తోంది. పలు వెబ్ సైట్లు ఈ చిత్రాన్ని అప్ లోడ్ చేశాయి. ఈ లింకులను డౌన్లోడ్ చేసుకుని చాలామంది చిత్రాన్ని చూశారట. 
 
ఐతే ఈ చిత్రం క్వాలిటీ పేలవంగా ఉందనీ, థియేటర్లోనే చూడాలని కొందరు అనుకుంటున్నారుట. మరికొందరు మాత్రం ఈ కహానీ తమకు చాలనీ, దానితోనే పండగ చేసుకుంటున్నారట. పైరసీని ఎంత అదుపు చేయాలని చూసినా, అలా చిత్రం విడుదల కాగానే ఇలా సినిమా నెట్లో దర్శనమిస్తోంది. దీనిపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments