టైస్ చూపిస్తూ యూత్‌ను మురిపిస్తున్న విద్యాబాల‌న్‌

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (18:26 IST)
Vidhya balan callender
న‌టి విద్యాబాల‌న్ ఒక‌ప్పుడు సాంప్ర‌దాయ‌మైన పాత్ర‌లు పోషించి నటిగా గుర్తింపు పొందింది. కానీ అంత‌క‌టే గుర్తింపు ఆమె చేసిన`డ‌ర్టీ పిక్చ‌ర్`తో వ‌చ్చింది. ఆ పాత్ర పోషించాక ఆమెను పెళ్ళాడాల‌ని చాలామంది ప్ర‌ముఖులు ఆరాట‌ప‌డ్డారు. ఇక ఆ త‌ర్వాత బోల్డ్ పాత్ర‌లు వేయ‌డం త‌గ్గించింది. తాజాగా `షేర్ని` సినిమాలో ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా క‌నిపించింది. ఇప్పుడు మ‌రింత బోల్డ్‌గా ఆమె త‌న అందాల‌ను చూపిస్తూ బోల్డ్  పాత్ర‌ల‌కు రెడీ అనే సిగ్న‌ల్ ఇస్తోంది.
 
తాజాగా త‌న సోష‌ల్‌మీడియాలో ఫొటోను షేర్ చేసింది. చెట్టుకు ఆనుకుని వుంటూ, వ‌య్యారాలు ఒల‌క పోస్తూ వున్న ఆ ఫొటోలో త‌న టైస్‌ను చూపించింది. ఇది ప్ర‌ముఖ ఫొటో గ్రాఫ‌ర్ డ‌బు ర‌త్నాని కేలండ‌ర్ కోసం షూట్ చేసింది. ఇటీవ‌లే ర‌త్నాని విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫొటో షూట్ చేశారు. అంత‌కుముందు స‌న్నీలియోన్ ఫొటో షూట్ చేశాడు. స‌న్నీకైతే ఏకంగా ఓ చెట్టు ఆకు మాత్ర‌మే అడ్డుపెట్టుకుని న‌గ్నంగా వున్న ఫొటో షూట్ అది. మ‌రి విద్యాబాల‌న్‌కు వ‌చ్చేస‌రికి కాస్త సెన్సార్ చూపించాడు. ఈ ఫొటో షూట్ అనంత‌రం ఆమె మాట్లాడుతూ, నా దృష్టిలో ఆడ‌, మ‌గా ఇద్ద‌రూ స‌మాన‌మే. ఆడ‌పిల్ల ఒంటింటికి ప‌రిమితం అవ్వాల‌నుకోవ‌డం అనాగ‌రిక ఆచారం అంటూ ఘాటుగా స్పందించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments