Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో కన్నుమూసిన అంబికారావు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (19:32 IST)
Ambika Rao
మలయాళ సినీ నటి అంబికా రావు (58) గుండెపోటుతో కన్నుమూశారు. ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె సోమవారం రాత్రి కన్నుమూశారు. అంబికా రావు మృతితో మలయాళ సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 
 
కుంబళంగి నైట్స్‌' సినిమాతో అంబికా రావుకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. 2002లో బాలచంద్ర మీనన్ డైరెక్షన్‌లో రూపొందిన 'కృష్ణ గోపాలకృష్ణ' సినిమాతో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ సినీ కెరీర్ఆరంభించారు.
 
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అంబికా రావు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. ఆమె నటించిన లేటెస్ట్ సినిమాలు 'కడువా', 'వైరస్‌' త్వరలో విడుదల కానున్నాయి. 
 
అంబికా రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టోవినో థామస్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments