Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతమైన ప్రీమియర్ టాక్ సొంతం చేసుకున్న వెనం: ది లాస్ట్ డాన్స్

డీవీ
బుధవారం, 23 అక్టోబరు 2024 (17:28 IST)
The Last Dance
టామ్ హార్డీ నేతృత్వంలోని వెనోమ్ ఫ్రాంచైజీ లోని మూడో చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానింది. సోనీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్త నిర్వహణ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ వెనోమ్ : ది లాస్ట్ డ్యాన్స్. దర్శకుడు కెల్లీ మార్సెల్ నేతృత్వంలో హార్డీ, జూనో టెంపుల్, చివెటెల్ ఎజియోఫోర్ ఈ చిత్రం లో నటించారు.
 
టామ్ హార్డీ 2018లో విడుదలైన మొదటి చిత్రంలో అతను పోషించిన మార్వెల్ బ్యాడ్ గై ఎడ్డీ బ్రాక్. వెనమ్‌గా తన పాత్రను తిరిగి పోషించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా కి సంబందించిన ప్రీమియర్లు నిర్వహించారు. వాటికి ప్రేక్షకుల నిండి విశేష స్పందన రావడం తో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ మూడవ భాగం IMAX, పల్ప్ లలో ప్రదర్శించబడుతుంది.
 
కేవలం యాక్షన్ అంశాలు మాత్రమే కాకుండా, ఈ cinema ఎమోషనల్గా కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిసింది. వెనం ఫ్రాంచైజ్ లో ఈ మూడో చిత్రం ఇప్పటి దాకా వచ్చిన అన్ని సినిమాల కన్నా బెటర్ గా ఉండబోతుందని ప్రీమియర్స్ టాక్. అంతే కాకుండా కామిక్ బుక్ ఫిలిమ్స్ అన్నిటిలో ఈ చిత్రం గొప్పగా ఉండబోతుందని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యం : నలుగురి అరెస్టు

మన్ కీ బాత్ తరహాలో డయలు యువర్ సీఎం : చంద్రబాబు వెల్లడి

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments