Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవింగ్ లైసెన్స్‌` కోసం ఎదురుచూస్తున్న‌ వెంకీ!

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:25 IST)
Venky
రీమేక్ సినిమాలంటే ఇప్పుడు అంద‌రికీ ఆస‌క్తే. చాలా మంది హీరోలు ఒక భాష‌లో హిట్ అయిన సినిమాను మ‌రో బాష‌లో రీమేక్ చేయ‌డం స‌ర్వ‌ధారాణం అయిపోయింది. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లు సైతం ఇలా రీమేక్‌ల‌పై ఆధార‌ప‌డి వున్న విష‌యం తెలిసిందే. అయితే ఇలాంటి రీమేక్‌ల‌కు మ‌రింత ఇష్ట‌ప‌డేది వెంక‌టేష్‌. దంగ‌ల్‌కు స్పూర్తిగా గురు సినిమా తీశాడు వెంక‌టేష్‌. 
 
తాజాగా `అసుర‌న్‌` అనే సినిమాను `తెలుగులో `నార‌ప్ప‌`గా చేసేశాడు. అది ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో వుండ‌గానే మ‌ల‌యాళంలో `దృశ్యం2`ను కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించేశాడు. ఆ సినిమాకూడా క‌రోనా సెకండ్ వేవ్‌క‌ల్లా పూర్తిచేసేశాడు. ఇప్పుడు త‌ను ఖాళీ వుండ‌కుండా మ‌రో రీమేక్‌పై క‌న్నేశాడు. మ‌ల‌యాళంలోనే `డ్రైవింగ్ లైసెన్స్‌` అనే వ‌చ్చింది.  లాల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆ సినిమాలో పృథ్వీరాజ్ కుమార్ న‌టించాడు. అది మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు వెంక‌టేష్ ఆ సినిమాను చేసే ప‌నిలో వున్నాడు. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇది సురేష్ సంస్థ‌లో వుండ‌బోతున్న‌ది స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments