Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీమామ ట్రైలర్.. క్లాస్ ప్లస్ మాస్ ప్రేక్షకులకు ట్రీట్ (Video)

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (13:11 IST)
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ వెంకీ మామ సినిమా నుంచి ప్రస్తుతం ట్రైలర్ అవుట్ అయ్యింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఏంటో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.
 
నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఇప్పుడు రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. క్లాస్ ప్లస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పక్కగా ట్రైలర్‌ని కట్ చేశారు.
 
స్క్రీన్ పైన మామా అల్లుళ్లుగా అదరగొట్టారు వెంకీ, చైతూ. కుటుంబ నేపధ్యంతో పాటు మాస్ అంశాలను కూడా బాగానే తెరకెక్కించాడు బాబీ. ముఖ్యంగా ట్రైలర్‌లోని డైలాగ్స్ బాగా పేలుతున్నాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments