Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 9న వెంకటేష్ - నయనతారల 'బాబు బంగారం' సింగిల్ ట్రాక్ విడుద‌ల‌

విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. ఒక్క సాంగ్

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (16:16 IST)
విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. ఒక్క సాంగ్ మిన‌హా షూటింగ్‌ మెత్తం పూర్త‌యింది. జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్‌ని జులై 9వ తేదీన విడుద‌ల‌ చేస్తున్నారు.
 
ఇదే అంశంపై ఆ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, "విక్ట‌రీ వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్ అన‌గానే సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంగా ట్రేడ్‌లో క్రేజ్ వుంది. వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ష‌న్ అన‌గానే క్రేజ్ రెట్టింప‌య్యింది. మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పైన‌, ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. 
 
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజ‌ర్ విప‌రీతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌ వీడియోస్‌లో ఇది నిల‌వ‌టం చాలా హ్య‌పీగా ఉంది. సౌత్ క్రేజి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్‌ని జులై 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆడియో విడుదల తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం" అని ఆయన చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments