Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాడీని క‌ష్ట‌పెడుతున్న వ‌రుణ్‌తేజ్‌

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (19:37 IST)
Varun tej at zym
క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ ప్ర‌స్తుతం దృష్టంతా `గ‌ని` సినిమా పైనే వుంది. ఆడ‌తాపాడ‌తా చేసే పాత్ర కాదు. ఆల్రెడీ అలాంటి పాత్ర‌ను `ఎఫ్‌3`లో చేసేస్తున్నాడు. అది ముగింపు ద‌శ‌కు వ‌చ్చేస్తుంది. అందుకే చాలా కాలం గేప్‌తో మ‌ర‌లా గ‌ని సినిమాకోసం శాయ‌శ‌క్తులా జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈరోజే జిమ్‌లో తాను చెమ‌టోడ్చి క‌ష్ట‌ప‌డుతున్న విధానాన్ని వీడియో రూపంలో త‌న సోష‌ల్‌మీడియాలో వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేశారు. గ‌నిలో ఆయ‌న పాత్ర బాక్స‌ర్‌. ఇందుకోసం హాలీవుడ్ బాక్స‌ర్ సంర‌క్ష‌ణ‌లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
బాక్సింగ్ నేప‌థ్యంలో ప‌లు క‌థ‌లు వ‌చ్చినా ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటున్న‌ద‌ని చిత్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న కిర‌ణ్ తెలియ‌జేస్తున్నారు. నిన్న‌నే ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గ‌ని త‌న కెరీర్‌ను మ‌లుపుతిప్పుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments