Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్‌ కమ్ముల ప్రీ ప్రొడక్షన్ వర్క్‌షాప్‌ స్టార్ట్ .. హాజరైన వరుణ్‌తేజ్ - సాయిపల్లవి

'ఆనంద్'‌, 'లీడర్'‌.. ఫేమ్‌ శేఖర్‌ కమ్ముల.. కొత్తవారితో చేసే ప్రయోగాలు తగ్గించాడు. ఈసారి మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్‌తేజ్‌తో లవ్‌, సెంటిమెంట్‌ చిత్రాన్ని తీయడానికి ప్లాన్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (16:56 IST)
'ఆనంద్'‌, 'లీడర్'‌.. ఫేమ్‌ శేఖర్‌ కమ్ముల.. కొత్తవారితో చేసే ప్రయోగాలు తగ్గించాడు. ఈసారి మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్‌తేజ్‌తో లవ్‌, సెంటిమెంట్‌ చిత్రాన్ని తీయడానికి ప్లాన్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి.
 
తన సినిమాలకు ముందుగా ఆర్టిస్టులకు వర్క్‌షాప్‌ నిర్వహించడం మామూలే. ఈసారికూడా వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ సాయిపల్లవిలకు స్క్రిప్ట్‌ ఇచ్చి.. డైలాగ్‌ డిక్షన్‌... మేనరిజం వంటివాటిని శిక్షణ ఇస్తున్నాడు.
 
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చూడవచ్చు. త్వరలో సెట్‌పైకి వెళ్ళనున్న ఈచిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మెగాఫ్యామిలీ హీరోలతో దిల్‌రాజు.. ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అందరితోనూ సినిమాలు తీయడం విశేషం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

హనీమూన్‌లో భర్త హత్య : నమ్మశక్యంగా లేదు : డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ త్యాన్‌సాంగ్

కొమ్మినేని అరెస్టు : సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments