Webdunia - Bharat's app for daily news and videos

Install App

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

దేవీ
శనివారం, 5 జులై 2025 (14:34 IST)
Varun tej new still
మెగా ఫ్యామిలీ హీరోల్లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మరో కథానాయకుడు వరుణ్ తేజ్. మట్కా సినిమా చేసి హిట్ కొట్టాలని చూసినా ఫలితంలేకుండా పోయింది. ఇప్పుడు తన 15వ సినిమాను దర్శకుడు గాంధీతో చేస్తున్నారు. ఈ చిత్రం తాజా అప్ డేట్ ఫొటోతో చిత్ర టీమ్ ముందుకు వచ్చింది. కుర్చీలోకూర్చున్న వరుణ్ తేజ్ ఎడమచేతికి టాటూ వేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హర్రర్-కామెడీ జోనర్ లో వుండబోతోంది. ఇటీవలే హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజాగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. 
 
ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సమాచారం మేరకు రితికా నాయక్, సత్య తదితరులు నటించిన సీన్స్ ఇటీవలే గోదావరి జిల్లా షెడ్యూల్ లో చిత్రీకరించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments