Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక సూపర్‌గా నటించింది... టీజర్ అదుర్స్.. వరుణ్ తేజ్ కితాబు

Webdunia
మంగళవారం, 17 మే 2016 (10:46 IST)
నాగబాబు కుమార్తె నీహారిక.. ఒక మనసు.. టీజర్‌ ఇటీవలే విడుదలైంది. అందులో జంట నాగశౌర్య, నీహారిక బాగున్నారని స్పందన వస్తోంది. టీజర్‌లో ఆమె బాగా నటించినట్లు.. సోదరుడు వరుణ్‌తేజ్‌ ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే మెగా అభిమానుల్లో ఆ టీజర్‌ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. 
 
మా ఫ్యామిలీ అంతా ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం. మాలో అందరికంటే చిన్న పిల్ల తనే. క్యూట్‌ లిటిల్‌ ప్రిన్సెస్‌. ఇప్పుడు చూడండి.. తెరమీద ఇరగదీస్తోంది. ఎంతో ప్రౌడ్‌ మూమెంట్‌ ఇది'' అంటున్నాడు. 
 
నిహారికను అలా చూస్తే చాలా హ్యాపీగా ఉందని నాకు చరణ్‌ అన్న ఫోన్‌ చేసి చెప్పాడు. మా అందరి సపోర్టుతో... తను ఎప్పుడు తొలి రిలీజ్‌‌ను చూస్తుందా అని ఎదురుచూస్తున్నాం'' అన్నాడు వరుణ్‌. అంతే కాదు.. అందరి మాటలు.. త్వరలో ఆడియోనాడు త్వరలో విందాం మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

Dharmasthala: బాలికను అక్రమంగా ఖననం చేయడాన్ని కళ్లారా చూశాను.. ఎవరు?

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?

Uttarkashi: భారీ వర్షాలు- ఉత్తరకాశిలో ఒక గ్రామమే కొట్టుకుపోయింది.. నివాసితులు గల్లంతు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments