ఆపరేషన్ వాలెంటైన్ కు వరుణ్ తేజ్ డబ్బింగ్ పనులు షురూ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (18:33 IST)
Varun Tej
వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా  చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు.
 
ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అత్యుత్తమ అవుట్‌పుట్,  గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం  టీమ్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటుంది.అక్టోబర్ 8 ఎయిర్‌ఫోర్స్ డే రోజున సర్ ప్రైజ్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
హిందీ ,తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ విజువల్ వండర్ తో వరుణ్ తేజ్ హిందీ లో అడుగుపెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments