Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్-క్రిష్‌ల భారీ చిత్రం ''కంచె'' షూటింగ్ పూర్తి

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (19:06 IST)
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉంటాయి. ఈ నేపథ్యంలో, 1940లలో సాగే ఒక కథను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే (జూలై 6- 2015) షూటింగ్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భారీ వ్యయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్టను పెంచే చిత్రం అవుతుందని సినీ యూనిట్ చెబుతోంది. 
 
ఈ చిత్రం నుండి ఒక ఫోటోని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రిలీజ్ చేయగా, యువత నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ డేట్, ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

Show comments