వరుజ్ తేజ్13చిత్రం తాజా అప్డేట్

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (17:36 IST)
Varuj tej at shooting spot
వరుజ్ తేజ్ 13వ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో మెరుపు వేగంతో దూసుకుపోతోంది. ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ప్రస్తుతం అపూర్వమైన స్థాయిలో చిత్రీకరించబడుతోంది. ఇటీవలే తన 12వ చిత్రానికి గాండీవ దారి  అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ కొత్త సినిమాకు త్యరలో టైటిల్ పెట్టనున్నారు. ఇటీవలే లావణ్య త్రిపాఠీ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక వరుజ్ షూట్ పాల్గొన్న చిత్రం ఇదే. 
 
హర్యానాకు చెందిన 67వ  మిస్‌వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రచన మరియు దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్దా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది. ఇది వరుణ్ తేజ్ హిందీలో తొలిసారిగా నటించింది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments