Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లంటే ఇష్టంలేని అమ్మాయికి వరుడు కావలెను (టీజర్ రిలీజ్)

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:03 IST)
యువ హీరో నాగశౌర్య తాజా చిత్రం వరుడు కావలెను. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో 'వరుడు కావలెను' అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా తెలుగమ్మాయి రీతువర్మ నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అయితే, నిర్మాత రాధా కృష్ణ పుట్టినరోజు కానుకగా 'వ‌రుడు కావ‌లెను' టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ప్లెజెంట్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పాలి. 30 వచ్చినా ఇంకా పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపని అమ్మాయికి వరుడుగా శౌర్య ఏం చేసాడు అన్నట్టుగా కట్ చేసిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 
 
హీరో హీరోయిన్స్ మ‌ధ్య డైలాగ్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం ఈ టీజర్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. అక్టోబ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments