Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మి శరత్ కుమార్ ఆద్య‌ చిత్ర ఫ‌స్ల్ లుక్

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:23 IST)
Varalakshmi Sarath Kumar look
వరలక్ష్మి శరత్ కుమార్,  ఆశిష్ గాంధీ, హెబ్బాపటేల్ త‌దిత‌రులు  న‌టిస్తున్న  సినిమా `ఆద్య‌`. శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), S.రజినీకాంత్. నిర్మిస్తున్నారు. శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్,  వింటేజ్ పిక్చర్స్ బ్యానర్ మీద, డి.ఎస్‌.కె. స్క్రీన్ సమర్పిస్తున్నారు. ఆద్య చిత్రానికి ఎం.ఆర్‌.. కృష్ణ మామిడాల దర్శకత్వం వ‌హించ‌నున్నారు. 
 
నేడు అన‌గా శ‌నివారంనాడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆద్య సినిమాలోని ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్ ఆమె స‌రికొత్త‌గా క‌నిపించారు. ఇప్ప‌టికే ఈ లుక్‌కు మంచి స్పంద‌న ల‌బిస్తోంది. గ‌త జ‌న‌వ‌రి 5నే   రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.
 
ఇదిలా వుండ‌గా,   " షికారు " తరువాత శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బేనర్ మీద శ్రీ బాబ్జి నిర్మిస్తున్నద్వితీయ‌ చిత్రం `ఆద్య`.
 
నటీనటులు : వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బాపటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా, సూర్య తదితరులు న‌టిస్తున్నారు.
సాంకేతిక‌వ‌ర్గంః సహ నిర్మాత: పి. సాయి పావెం కుమార్, సంగీతం- మ‌ణిశ‌ర్మ‌, కెమెరా-   డి.శివేంద్ర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల, బేన‌ర్-  శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్,  వింటేజ్ పిక్చర్స్, ప్రెజెంట్స్: DSK స్క్రీన్,. నిర్మాతలు: PSR కుమార్ (బాబ్జీ) - & - రజనీకాంత్. ఎస్,  ఫైట్స్ : రామ్ - లక్ష్మణ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments