Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాల్గవ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన వ‌నితా విజ‌య్‌కుమార్‌ (video)

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (17:24 IST)
Vanita
న‌టుడు విజ‌య్‌కుమార్ కుమార్తె వనితా త‌న వైవాహిక జీవితంలో చేదు అనుభ‌వాన్ని చ‌విచూసింది. ఇప్ప‌టికే మూడు వివాహాలు చేసుకున్న ఆమె ముగ్డురికీ విడాకులు ఇచ్చింది. ఇక త్వ‌ర‌లో ఆమె నాల్గ‌వ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు కోలీవుడ్‌లో వినిప్పిస్తున్నాయి. దీనిపై ఆమె మండిప‌డ్డారు. తాజాగా ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు.
 
నేను సింగిల్‌గానే వున్నాను. మీరేం ఆందోళ‌న ప‌డ‌వ‌ద్దు. ద‌య‌చేసి అస‌త్య‌వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండి అంటూ హిత‌వు ప‌లికారు. ప్ర‌పంచంలో ఎన్నో స‌మ‌స్య‌లు వున్నాయి. అంద‌రికీ ఏదో ఒక స‌మ‌స్య వుంటూనే వుంటుంది. అయితే నా జీవితం ఎవ‌రికీ స‌మ‌స్య‌కాదు. ద‌య‌చేసి స‌మాజంలో వ‌స్తున్న స‌మ‌స్య‌ల గురించి ఆలోచించండి.

నా జీవితం గురించి మీరు బాధ‌ప‌డ‌వ‌ద్దు. మీ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వెతుక్కోండి అంటూ ఘాటుగానే స‌మాధాన‌మిచ్చారు.తెలుగులో దేవి అనే సినిమాలో న‌టించిన ఆమె త‌మిళ సినిమాల్లోనే ఎక్కువ‌గా న‌టించారు. స్టార్స్ డే అవుట్ తోపాటు ప‌లు టీవీషోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments