Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ వంశీ హారర్ సినిమా: సమంత-శ్రుతిహాసన్‌లలో ఎవరు? ఆ రాజులిద్దరూ..?

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (17:27 IST)
ఫ్యామిలీ డైరక్టర్ అనే ముద్ర ఉన్న కృష్ణ వంశీ హారర్ సినిమా వైపు దృష్టి మళ్లించాడు. సింధూరం, మురారి, నిన్నే పెళ్లాడుతా, రాఖీ వంటి సినిమాలు తెరకెక్కించిన కృష్ణవంశీ తాజాగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడిపోతున్నాడు. ఎలాగైనా సరే హిట్ కొట్టేయాలని.. ఇందుకు ఫ్యామిలీ మూవీని ఈసారి ఎంచుకోకూడదని.. హారర్ వైపు దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో గోవిందుడు అందరివాడేలేకు తర్వాత హాట్ బ్యూటీస్‌లో హారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.
 
ఇందుకోసం స్క్రిప్ట్ కోసం కుస్తీ పడుతున్నాడు. ''రుద్రాక్ష'' అనే టైటిల్‌ను కూడా ఈ సినిమాకు ఖరారు చేయాలనుకుంటున్నాడు. అలాగే రాజులిద్దరూ.. అంటే ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, దిల్ రాజులు సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. లేడి ఓరియెంటెడ్ మూవీగా హారర్ కాన్సెప్ట్‌తో తెరెకెక్కించాలనుకుంటున్న కృష్ణవంశీ.. ఈ సినిమా కోసం సమంత, శ్రుతిహాసన్‌లలో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాడు. 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments