Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ డిజైనర్... అమ్మాయికి అక్కడ టేప్ పెట్టి కొలుస్తారా వంశీ?

సినిమాలే కదా... యువతులను ఎలాగైనా చూపించేయవచ్చు అనే కాన్సెప్టులోకి దర్శకులు వెళ్లిపోతున్నారు. పూరీ జగన్నాథ్ చిత్రం రోగ్‌లో ఎద అందాలను ఓ యాంగిల్ లో పెట్టి చూపించాడు పూరీ. మరి ఈ యాంగిల్స్ చూసేందుకే ప్రేక్షకులు వస్తారని అనుకుంటున్నారని అర్థం చేసుకోవాలేమో

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (20:44 IST)
సినిమాలే కదా... యువతులను ఎలాగైనా చూపించేయవచ్చు అనే కాన్సెప్టులోకి దర్శకులు వెళ్లిపోతున్నారు. పూరీ జగన్నాథ్ చిత్రం రోగ్‌లో ఎద అందాలను ఓ యాంగిల్ లో పెట్టి చూపించాడు పూరీ. మరి ఈ యాంగిల్స్ చూసేందుకే ప్రేక్షకులు వస్తారని అనుకుంటున్నారని అర్థం చేసుకోవాలేమో. అదిసరే... అప్పుడెపుడో లేడీస్ టైలర్ అనే చిత్రం తీసిన డైరెక్టరు ఆ తర్వాత ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే చిత్రం తీశారు. ఆ తర్వాత తీసిన చిత్రాలు ఆట్టే ఆడలేదు. 
 
తాజాగా కాస్త కిక్కు ఎక్కించేద్దామనుకున్నారో ఏమోగానీ ఫ్యాషన్ డిజైనర్ అంటూ ఓ ఫోటోను వదిలేసారు. ఆ ఫోటోలో అమ్మాయి ఎద అందాలపై టేప్ పెట్టి కొలిచే చేతులు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి కొంతవరకైనా చెప్పవచ్చు.. ఇక స్టోరీ ఎలా వుండబోతుందో...? అప్పట్లో లేడీస్ టైలర్ చిత్రం తీసినప్పుడు హీరోయిన్ మచ్చను చూసేందుకు హీరో తెగ తంటాలు పడుతాడు. మరి ఫ్యాషన్ డిజైనర్ చిత్రంలోని హీరో ఏం చూసేందుకు తంటాలు పడుతాడో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments