Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - పవన్ కళ్యాణ్ వీరిద్దరి ఎవరంటే ఇష్టం.. ఊర్వశి రౌతలా

Webdunia
సోమవారం, 31 జులై 2023 (13:25 IST)
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతల తాజాగా బ్రో చిత్రంలో ఓ సాంగ్‌‍లో మెరిసారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పవన్ కల్యాణ్‌పై ట్వీట్‌ పెట్టి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు మరోసారి పవన్‌పై నెటిజన్‌ వేసిన ప్రశ్నకు స్పందించింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ నటి.. తాజాగా #Askurvashi హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రశ్నలు అడగాలని పేర్కొంది. దీంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
 
'జగన్, పవన్‌ కల్యాణ్‌.. వీళ్లిద్దరిలో ఎవరి పేరును ఎంపిక చేస్తారు' అని ఓ అభిమాని అడిగారు. దీనికి సమాధానమిచ్చిన ఊర్వశీ.. 'పవన్‌ కల్యాణ్‌' అంటూ రెండుచేతులు జోడించిన ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అయితే, అభిమానులు చాలా ప్రశ్నలు వేసినప్పటికీ ఊర్వశీ దీనికి మాత్రమే స్పందించింది. 'మీకు ఇష్టమైన సినిమా ఏది', 'ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు', 'మీ అభిమాన క్రికెటర్‌ ఎవరూ'.. ఇలా వందకు పైగా ప్రశ్నలు వేసినా.. ఆమె దేనికీ స్పందించలేదు.  
 
ఇటీవల ఈ హీరోయిన్‌ పవన్‌ కల్యాణ్‌‌ను ఏపీ సీఎం అని వ్యాఖ్యానిస్తూ ట్వీట్‌ చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 'బ్రో' సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. సంబంధిత పోస్ట్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తడంతో.. పవన్‌ పేరు ముందు సీఎం అనే పదాన్ని తొలగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించండి.. సీఎం బాబును కోరిన నటి జెత్వానీ!!

విశాఖలో వైకాపా ఖేల్‌ఖతం : టీడీపీలో చేరనున్న జగన్ పార్టీ కార్పొరేటర్లు

Sudiksha Konanki: సుధీక్ష కొనంకీకి ఏమైంది..? మరణించిందా? ఆ లేఖ ఆమె ఫ్యామిలీ పంపిందా?

ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరుగు పయనమైన సునీతా విలియమ్స్

Ranya Rao : నన్ను అరెస్ట్ చేయకండి.. పెళ్లైన నెలలోనే విడిపోయాం.. కోర్టులో నటి రన్యా రావు భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments