నెట్ ఫ్లిక్స్‌లోనూ సత్తా చాటిన ఉప్పెన.. 18.5 రేటింగ్‌తో ఔరా అనిపించింది..

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:39 IST)
బుచ్చిబాబు డైరెక్షన్‌లో వైష్ణవ తేజ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన మూవీ ఉప్పెన. ఫిబ్రవరి 12న వచ్చిన ఈ సినిమా.. కోవిడ్ టైమ్ లోనూ రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. ఒక డెబ్యూ హీరోకు ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. అటు థియేటర్లలో దుమ్ములేపిన ఈ మూవీ ఇప్పుడు.. టీవీలో కూడా సంచలనం రేపింది.
 
2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కలెక్షన్ల పరంగా ఉప్పెన సినిమానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు తాజాగా మరో క్రేజీ రికార్డును నమోదు చేసింది.
 
థియేటర్స్‌లో 50 రోజులు నడిచిన ఉప్పెన.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లోనూ సత్తా చాటుతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పేరుతో స్టార్ మాలో ఉప్పెనను టెలికాస్ట్ చేశారు మేకర్స్. ఇక్కడ అంచనాలను తలకిందులు చేస్తూ.. 18.5 రేటింగ్ సాధించి తనకు ఎదురు లేదని నిరూపించింది. ఒక్క సినిమాతోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్న డైరెక్టర్, హీరో.. ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments