Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఉప్పెన.. 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (18:59 IST)
అందమైన ప్రేమకథా చిత్రాలలో 'ఉప్పెన' ముందువరుసలో నిలిచింది. సముద్ర తీరప్రాంతంలోని ఓ జాలరి గూడెం చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. సముద్రంపైనే ఆధిపత్యం చెలాయించాలనుకునే ఓ నాయకుడి కూతురు .. ఓ జాలరి కుర్రాడి ప్రేమలో పడుతుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించారు. 
 
విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. థియేటర్లను దడదడలాడించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. మే 14వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments