Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ బర్త్‌డేకి వచ్చిన గిఫ్ట్‌కి నా చేతులు వణుకుతున్నాయి..ఉపాసన

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (17:05 IST)
ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు అనేక మంది సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు అందించారు. అయితే బాలీవుడ్ బిగ్‌బీ కూడా చెర్రీకి బర్త్‌డే విషెస్ అందించారు. 

ఆయన తన శుభాకాంక్షలను వీడియో రూపంలో విడుదల చేయగా రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్‌లో దీన్ని షేర్ చేసారు. ఆ వీడియోకు "అమితాబ్ గారు చెర్రీకి అందించిన తీపి బహుమతి ఇది, నా చేతులు వణుకుతున్నాయి..చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది" అంటూ ట్యాగ్ చేసారు.
 
ఆ వీడియోలో ఏముందంటే.. ‘‘చరణ్‌.. దిస్‌ ఈజ్‌ అమితాబ్‌. ఇవాళ నీ పుట్టిన రోజు. నా తరఫున, ఇంకా నా ముంబై కుటుంబం తరఫున నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. మున్ముందు నీకు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను. నీ వయసు నాకు తెలీదు బట్.. నిన్ను చూసినప్పుడల్లా 18 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తావు. నీ మాతృ భాషలో చెబుతున్నా.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments