Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ వివాహం చేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (15:46 IST)
ప్రముఖ బుల్లితెర యాంకర్ రేష్మ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. తాజాగా ప్రముఖ టీవీలో రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో రష్మీ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. అయితే, ఈయన ఆ వ్యక్తి మన దేశానికి చెందిన వ్యక్తికాదు. ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి. 
 
నా ఇమాజినేషన్‌లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మీ చెప్పుకొచ్చింది. అయితే, వీరి జంట చూడముచ్చటగా ఉంది. అయితే, ఈ మాటలు వింటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం ఈ ఈవెంట్ కోసం నిర్వహించారట. ఒకవేళ ఇదే నిజమైతే రష్మీన ఎంతోకాలంగా ప్రేమిస్తూ, ఇంకా మోస్ట్ బ్యాచిలర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటన్నది తెలియాల్సివుంది. 
 
ఇదిలావుంటే, ఒకవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు, సినిమాల్లో కూడా ఆమె నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే, సుధీర్ కూడా హీరోగా మారి గోట్ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, వీరిద్దరూ తమ ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments