Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్స్‌లోనే విడుదల అంటోన్న టక్‌ జగదీష్‌

Webdunia
గురువారం, 27 మే 2021 (17:00 IST)
Talk Jagadeesh
’నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫ్యామిలి ఎంటర్టైనర్‌ ‘టక్‌ జగదీష్‌’. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.  
 
కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ‘టక్‌ జగదీష్‌’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చిత్రయూనిట్‌ తెలిపింది. ‘‘టక్‌ జగదీష్‌’ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం. పుకార్లను నమ్మవద్దు. టక్ జగదీష్ పూర్తిగా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం రూపొందించబడిన మంచి అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ‘టక్‌ జగదీష్‌’ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటనను వెల్లడిస్తాం. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. కోవిడ్‌ జాగ్రత్తలను పాటించండి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments