Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాబా మీద నుంచి కుక్కనలా పడేస్తే.. పెట్స్ అంటే పడిచచ్చే త్రిషకు కోపం రాదా?

సన్నజాజి తీగ త్రిషకు కోపం వచ్చింది. కోపం వచ్చింది... సినీనటుల మీదనో లేదా తన స్నేహితుల మీదనో కాదు... ఓ మెడికో మీద. మూగజీవని కనికరం లేకుండా కుక్కని మేడపై నుంచి విసిరేస్తూ ఆనందంగా నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (14:51 IST)
సన్నజాజి తీగ త్రిషకు కోపం వచ్చింది. కోపం వచ్చింది... సినీనటుల మీదనో లేదా తన స్నేహితుల మీదనో కాదు... ఓ మెడికో మీద. మూగజీవని కనికరం లేకుండా కుక్కని మేడపై నుంచి విసిరేస్తూ ఆనందంగా నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చాడు. ఈ వ్యవహారంలో ఇద్దరు వైద్య విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసలే పెట్స్ అంటే పడి చచ్చే త్రిష.. కుక్కను అలా పాశవికంగా డాబాపై నుంచి కింద వేయడంపై ఫైర్ అయ్యింది. 
 
ఇక, గాయపడిన ఆ కుక్క ప్రస్తుతం స్థానిక వెప్పేరిలోని వెటర్నరీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. త్రిషకు కాస్త జాలిగుణం ఎక్కువ. మనుషులు కానీ, జంతువులు కానీ కొంచెం కష్టపడితే చూడలేదు. అందుకే తనుకు తోచిన సహాయం చేస్తుంది. 
 
త్రిషకు మూగజీవులంటే ప్రాణం. అందుకే వాళ్ళను ఎంబీబీఎస్‌కు అనర్హులుగా ప్రకటించాలని త్రిష డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. కుక్కను కాపాడిన ముగ్గురు యువకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. మూగజీవిపై నేరానికి పాల్పడిన మెడికోలను ఎంబీబీఎస్ చదివేందుకు అనర్హులుగా ప్రకటించాలని కోరింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments