Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్‌ను దడదడలాడిస్తుందట 'కోడి' విలన్ త్రిష... వచ్చేవారం రాజ్ తరుణ్ కూడా బెదుర్సేనా...?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2016 (14:22 IST)
త్రిష తన బాడీ స్ట్రక్చర్‌ను పక్కాగా మెయిన్‌టైన్ చేస్తుంది. అదెలా సాధ్యమంటే రహస్యమేమీ లేదని చెపుతుంది. తన బాడీయే అంత అంటుంది ఈ మాజీ చెన్నై బ్యూటీ. అన్నట్లు మొన్న సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు బాగా కొట్టుకున్నాయి. ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాయి. వచ్చే శుక్రవారానికి కాస్త గ్యాప్ ఉంటుంది. 
 
ఈ గ్యాప్‌లో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి త్రిష, హన్సిక నటించిన కళావతి చిత్రం, మరొకటి రాజ్ తరుణ్ నటించిన సీతమ్మ అందాలు- రామయ్య సిత్రాలు. ఈ రెండు చిత్రాలు పోటీగా వచ్చేవారం విడుదల కాబోతున్నాయి. రెండు చిత్రాల్లోను సరుకు బాగానే ఉన్నదనీ, బాక్సాఫీసు వద్ద ఏది వసూళ్లు రాబడుతుందో వచ్చే వారం తెలియనుంది. ఇదిలావుంటే త్రిషకు మాత్రం వయసు పెరిగినా అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. 
 
తాజాగా ఆమె ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘కోడి’ అనే చిత్రంలో త్రిష ప్రతినాయికగా నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ చిత్రంలో త్రిష యాంటీ హీరోయిన్ యాక్టింగ్ దెబ్బకు ధనుష్ దడదడలాడిపోతాడంటున్నారు. కళావతిలో దెయ్యంలా కనబడి భయపెట్టిన త్రిష... కోడిలో ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments