Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కురువి' కాంబో మళ్లీ రిపీట్.. విజయ్, త్రిషల రొమాన్స్

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (16:01 IST)
2008లో వచ్చిన 'కురువి' తరువాత ఇద్దరి కాంబినేషన్‌ తర్వాత త్రిష-విజయ్‌ల సినిమా రానుంది. అంటే 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇద్దరూ జోడీ కడుతున్నారన్నమాట. తెలుగులో గ్యాప్ వచ్చినా త్రిష పట్ల ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి.  
 
ఇక తెలుగులో 'నాయకి' తరువాత త్రిష మళ్లీ తెరపై కనిపించలేదు. తమిళంలో నాయిక ప్రధానమైన సినిమాలతో బిజీగానే ఉంది. మణిరత్నం భారీ ప్రాజెక్టులోను మంచి పాత్రను దక్కించుకుంది. ఈ సినిమా సీక్వెల్‌లోను ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని టాక్ వస్తోంది. 
 
తాజాగా విజయ్ సినిమా కోసం ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 'వారసుడు' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. 'మాస్టర్' తరువాత విజయ్‌తో లోకేశ్ చేస్తున్న సినిమా ఇది గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments