Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Trend: పవన్ వకీల్ సాబ్‌కు ఫిదా అయిన వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సినిమాకు బంపర్ హిట్ టాక్ రావడంతో ఫిల్మ్ యూనిట్ సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ అద్భుత నటనకు ఫిదా అయిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనసైనికులే కాదు.. సినీ ప్రముఖులే కాదు.. పవన్‌ వకీల్ సాబ్‌కు ఫిదా అయిన వారిలో వైకాపా నాయకులు కూడా వున్నారు. వైకాపా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణరాజు ట్విట్టర్‌లో వకీల్ సాబ్‌పై సానుకూల సమీక్షను పోస్ట్ చేశారు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ పోస్టులో "నా అభిమాన హీరో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'ను చూశాను. సమాజానికి అద్భుతమైన సందేశంతో చాలా మంచి చిత్రం. పవర్‌స్టార్ అభిమానులకు విందు. తప్పక చూడండి! సినిమా పోలీసులు తప్పుడు కేసులు ఎలా దాఖలు చేస్తారు. ఆ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాటం చేస్తారు. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులతో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాను. నా వకీల్ సాబ్స్ కూడా పీకే లాగా వాదించారని మరియు ఆ తప్పుడు కేసులను రద్దు చేస్తారని ఆశిస్తున్నాను." అంటూ రఘురామ కృష్ణరాజు ట్వీట్ చేశారు.
 
కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంపి రఘురామ కృష్ణరాజు ట్విట్టర్‌ సానుకూల సమీక్షకు కృతజ్ఞతలు తెలుపుతుండగా, కొంతమంది ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి రఘురామ కృష్ణరాజు ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments