Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్ కారుకు రూ.700 చలాన్.. బ్లాక్ ఫిల్మ్ తొలగింపు

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (17:39 IST)
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు హీరో మంచు మ‌నోజ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తోన్న స‌మ‌యంలో మనోజ్ కారు న‌డుపుతూ వెళ్తున్నాడు.
 
ఆ కారును ఆపిన పోలీసులు దాని అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంద‌ని, రూ.700 చలాన్ విధించారు. అలాగే, అద్దాల‌కు ఉన్న‌ బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. కాగా, హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖులు, సినీ సెలిబ్రిటీలు నుంచి సామాన్యుల వరకు అందరిపై కొరడా ఝుళిపిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్ రామ్‌ కార్ల‌ను కూడా త‌నిఖీ చేసిన పోలీసులు వాటికి ఉన్న‌ బ్లాక్ ఫిల్మ్‌ ను తొలగించి చలానాలు విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి భగభగలు.. 202 మండలాల్లో నేడు తీవ్రమైన వేడిగాలులు.. అలెర్ట్

మా ఇంట్లో దొంగ గంటన్నరపాటు హల్చల్ చేశాడు : ఎంపీ డీకే అరుణ (Video)

వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భార్యపై వైకాపా కార్యకర్తల దాడి

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు

జనం కోసం పుట్టిన పార్టీ ఇపుడు ఆంధ్ర మత సేనగా మారిపోయింది : షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments